20, నవంబర్ 2015, శుక్రవారం

నభూతో..! నభవిష్యత్‌, రంగరంగ వైభవంగా రాజధాని శంఖుస్థాపన , నవ్యాంధ్రలో నూతన చరిత్ర ఆవిష్కరణ, అమరావతి నగర నిర్మాణానికి తొలి అడుగు


 అమరావతి నగర నిర్మాణానికి తొలి అడుగు పడిరది. విజయదశమి పర్వదినాన నవాంద్ర రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అంతకు అమరావతి వెయ్యేళ్లు వర్ధిల్లా ని, అందుకు ముక్కోటి దేవతు ఆశీర్వదించాని, చ్లని చూపుతో దీవించాని వేద పండితు శాస్తోక్షంగా మంత్రోచ్చారణ చేస్తూ దేవతను ఆవాహన చేశారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు జైన, బౌద్ధ మతాచారా ప్రకారం సర్వమత ప్రార్థను జరిపారు. రాష్ట్రం నుమూల నుంచీ 20 వే కుపైగా వాహనాల్లో రెండు క్ష మందికిపైగా ఆహూతు తరలి వచ్చినా. ట్రాఫిక్‌ జామ్లు, తొక్కిసలా ట వంటి ఇబ్బందు ఏమీ లేకుండా అమరావతికి శంకు స్థాపన కార్యక్రమం విజయవంతమైంది. పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో చరిత్రాత్మక కార్య క్రమం చిరస్థాయిగా నిలిచిపోయేలా జరిగింది. ఇతర ప్రాంతా నుంచి వచ్చినవారు ప్రదానంగా రెండు అంశా పై ప్రశంసు గుప్పించారు.
ఎటుచూసినా  జనం
శంకుస్థాపనకు జనం పోటెత్తారు. శంఖుస్థాపన ముందురోజు  త్లెవారు జాము నుంచే పూజా కార్యక్రమాు మొదయ్యాయి. . అనంతపురం, విజయనగరం తదితర సుదూర జిల్లా నుంచి ముందే వచ్చేశారు. క్షా పది వే మందికి కుర్చీు వేసినా సరిపోకపోవడంతో వేలాదిమంది బయటే నిుచుండిపోయారు. రాష్ట్రం నుమూల నుంచి అధికారికంగా 16351 వాహనాు రాగా, అనధికారికంగా 20 వే వాహనాు వచ్చాయని అంచనా వేశారు.  విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదా వరి, క అష్ణా జిల్లాతోపాటు చిత్తూరు, అనంతపురం, నెూరు జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజు వచ్చారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన చంద్రబాబు. మం త్రు, ముఖ్యమైన అధికారు ను అడుగడుగునా మోహరింప జేశారు. అనుక్షణం ఆయన పర్యవేక్షించారు. ఫలితంగా వే సంఖ్యలో వాహనాు వచ్చినా ఎక్కడా ట్రాఫిక్‌ జాం అనేది లేకుండా అంతా సాపీగా జరిగి పోయింది.  సభాస్థలిలో పటిష్టమైన బారికేడిరగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు వంటీర్లు, పోలీస్‌ సిబ్బందిని పెట్టడంతో తొక్కిసలాట, తోపులాటకు అవకాశం లేకుం డా పోయింది.
సాంస్క అతిక కార్యక్రమాు సభికును అరిం చాయి. కేరింతు, కరతాళ ధ్వను చేయించాయి. అత్యాధునిక సాంకేతిక పరికరా వినియోగించడం ద్వారా ఎక్కడ కూర్చున్నా ఆహూతు ప్రసంగాను స్పష్టంగా వినగలిగారు. సుమారు 50 నిమిషాపాటు సాగిన ప్రఖ్యాత డ్రమ్స్‌ కళాకారుడు శివమణి ప్రదర్శన సమయంలో అయితే సభికు ఉర్రూతూగారు. కార్యక్రమంలో సాయికుమార్‌ గంభీర స్వరం, గాయని సునీత సుమదుర కంఠంతో తేట తెనుగులో యాంక రింగ్‌ చేశారు. ‘బుద్దదేవుడు కొువున్న పుణ్యభూమి అంటూ అమరావతి విశిష్టతను గుమ్మడి గోపాక అష్ణ ఆపించారు. . ఆయన పర్యవేక్షణలోనే దండాు, దండాు ఓ రైతన్నా! నీకు వే వే దండాు రైతన్నా. 33 వే దండాు రైతన్నా’ అనే శ్రావ్యమైన గీతంతో మంత్రముగ్గును చేశారు. ధగ ధగ మెగు ఆంద్రరాష్ట్రమా అనే గీతంతో కూచిపూడి రామలింగేశ్వరరావ రూపొందిం చిన కూచిపూడి న అత్యరూపకాన్ని ప్రదర్శించారు. కశం నెత్తిన పెట్టుకుని ఓ కళాకారుడు చేసిన న అత్యం అందరినీ అరించింది.ప్రముఖ రింగు డ్యాన్స్‌ కళాకా రిణి అంబిక చేసిన రింగు డ్యాన్స్‌ ఆకట్టుకుంది. భూములిచ్చిన రైతుకు వందనాంటూ రైతు వందనం’ గేయాన్ని ప్రముఖ గాయకుడు వందేమా తరం శ్రీనివాస్‌, ఉష ఆపించారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు భవిరి రవి ప్రదర్శన ఆకట్టుకుంది.శంకుస్థాపనకు వచ్చిన ప్రముఖుకు చక్కటి ఆతిథ్యం భించింది. విదేశీ ప్రముఖు, ఢల్లీి నుంచి వచ్చిన రాయబాయి, పారిశ్రామికాధిపతును విమా నాశ్రయంలో ఆహ్వానించి వాహనాల్లో తీసుకురావడం తోపాటు తిరిగి పంపేవరకూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొంది. దేశ విదేశీ ప్రముఖును ప్రత్యేకంగా తొ మ్మిది హెలికాప్టర్లలో తరలించారు. తెంగాణ నేతు సహా వివిధ పార్టీ నాయకుకు సాదరంగా స్వాగతం పలికారు. శంకుస్థాపన విజయవంతానికి పువురు మంత్రు క అషి చేశారు. పోలీసు ప్రశంసనీయమైన పాత్రను పోషించారు.









0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © 2014 అమరావతి కబుర్లు