26, నవంబర్ 2015, గురువారం

భవనాల్లో పూర్తి స్థాయి భద్రతా


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న భవనాల్లో పూర్తి స్థాయి భద్రతా అంశాలు ఉండనున్నాయి. భవనాల్లో నివాసం ఉండే వారికి అత్యవసర సమయంలో కూడా ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా నిర్మించే ఆలోచనలో అ ధికారులు ఉన్నారు. భవన నిర్మాణ ప్రమా ణాలు తప్పనిసరిగా పాటించాలనే నిబం ధనను పక్కాగా అమలు చేయనున్నారు. వర్షపునీరు ఇంకిపోయేలా ఏర్పాట్లు ఈ ప్రాంతంలో నిర్మించే భవనాల మూలంగా ఏ ప్రాంతంలోనూ వర్షపు నీరు నిలిచిపోయేలా ఉండకుండా రూపొందించనున్నారు. భవనాల పక్కన చుట్టుపక్కన నిర్ణీత ప్రాంతంలో పచ్చదనం అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు సీఆర్డీఏ జారీచేసే అంశాలను ప్రస్తుతం పరిశీలిస్తోందని తెలిసింది. ఇదివరకే నిర్వహించిన ఓ సమావేశంలో ఈ అంశంపై విస్భ తంగా చర్చించారని, నిపుణులతో నిర్వహించే మలివిడత చర్చ ల అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్వస నీయంగా తెలిసింది.

24, నవంబర్ 2015, మంగళవారం

నవ్యాంద్ర లో అన్ని ప్రాంతాలకు రైలు


న వ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అన్ని ప్రాంతాలనూ కలుపతూ సర్క్యూలర్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. కొన్ని రోజుల క్రితం గుంటూరు వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మెట్రోతో సమానంగా సర్క్యూ లర్ రైళ్లు నడిపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీ లించి వెంటనే నివేదిక పంపాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించడంతో ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. ఈ మేరకు ప్రణాళికలు రూపొం దించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి తక్కువ సమయానికే చేరుకునేలా జాతీయ రహదా రులను అభివృద్ధి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే, మెట్రో " రైలుతో పాటు అన్ని ముఖ్య ప్రాంతాలను కలుపుతూ సర్క్యూలర్ రైళ్లు కూడా నడిపిస్తే ప్రస్తుతం గంటల సమయం పడుతున్న ప్రయాణం విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు జగ్గయ్యపేట తదితర ప్రాంతాల నుంచి అరగంటలోనే రాజధాని అమరావతికి చేరుకోవచ్చు * విజయవాడ, గుంటూరు నగర జనాభా ప్రస్తుతం సుమారు 25 లక్షల వరకు ఉండగా రాజధాని అయిన నేప థ్యంలో త్వరలోనే భారీ పరిశ్రమలు, కార్పొరేటర్ ఆస్ప త్రులు, వివిధ కంనెనీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజ ధాని ప్రాంతానికి తరలిరానుండడంతో జనాభా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ నుంచి తెనాలి, గుంటూరు మీదగా సర్క్యూలర్ రైళ్లు నడుస్తుం డగా కొత్త రైల్వేస్టేషను ఏర్పాటు చేసి, రహదారి మార్గా నికి సమాంతరంగా రైలు అనుసంధానాన్ని పెంచితే ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా మారడమే కాకుండా రాజధానికి నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. రాజధాని పరధిలో విజయవాడ జంక్షన్ నుంచి అమరా వతి, తుళూరు, కంచికచర్ల, జగ్గయ్యపేట, నందిగామ, మైల వరం, ఉ చల్లపల్లి, ఘంటశాల, మోపీదేవీ ప్రాంతాల్లో కొత్త రైలు మార్గం నిర్మిస్తే అనుసంధానం మరింత పెరుగుతుంది. ఈ మార్గాల్లో సర్క్యూలర్ రైళ్లు నడపడం ద్వారా విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి తక్కువ టికెట్టు ధరకే గంట వ్యవధిలోనే ఆయా ప్రాంతాలకు చేరు కోవచ్చు. దీంతో రైల్వే ఆదాయం కూడా గణనీయంగా పెరు గుతుందని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, తెనాలి సర్కూలర్ రైళ్లకు గిరాకీ అధికంగా ఉంది హైదరాబాద్ ఎంఎంటీస్ తరహాలో ప్రతి గంటకూ విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి రాజధాని ప్రాంతాలకు రాకపోకలు సాగించేలా కొత్త మార్గాలు వేసి అన్ని ప్రాంతాలు కలుపతూ రైళ్లు నడిపితే ప్రయాణికులకు డబ్బులు తెదాతో పాటు సమయం కూడా చాలా వరకు కలిసి వస్తుంది. బస్సులతో పోలిస్తే సర్క్యూలర్ రైళ్ల టికెట్ల ధరలు చాలా తక్కువ కావ డంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఈ రైళ్లనే ఆశ్రయిస్తారు. రైల్వేకు కూడా గణనీయమైన ఆదాయం లభిస్తుంది.

22, నవంబర్ 2015, ఆదివారం

అమరా వతి త్రీడీ నమూనా


రాజ ధాని శంకుస్థాపన ప్రాంతంలో సం దర్శకులను ప్రత్యేకంగా ఆకర్షించిన అమరా వతి త్రీడీ నమూనాను  సీఎఆర్ ఎ కార్యాలయానికి తరలించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి శంకుస్థా పన ప్రాంతంలో ఏర్పాటు చేసిన అమరావతి సంకల్ప జ్యోతిని మరో ప్రాంతానికి తరలించి ఇతర తా త్కాలిక నిర్మాణాలను పూర్తిగా తొల గిస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అమరావతి త్రీడీ న మూనాను మరో ప్రాంతానికి తరలించ నున్నారు. రాజధాని నిర్మాణ అంశాలు, * రాజదాని ప్రాంతంలో ఏవేవి ఎక్కడెక్కడ టాయనేది మ్యాపుల సాయంతో కన్నా ప్రత్యేకంగా నమూనా రాజధాని నిర్మాణాన్ని కళ్లెదుటే చూపించింది. భవిష్యత్తు అవసరా కు చేసిన ఈ త్రీడీ నమూనాతో ప్రజలకు పూర్తి లకు కూడా ఈ త్రీడీ నమూనా పనికొచ్చే అవకాశాలున్నాయి. దీంతో దీన్ని అవగాహన వచ్చింది. త్రీడీ నమూనాను చూసి విజయవాడలోని సీఎఆర్ ఎ కార్యాలయానికి గాని, ప్రస్తుతానికి తుళ్ళురు గ్రామల ప్రజలు తమ ఊరి పక్కన ఈ కట్టడాలు ప్రాంతానికి తరలించి అనంతరం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే టూ సమగ్ర ప్రణాళికను చూసి అర్థం చేసుకుంటారని , ప్రత్యేక కార్యాలయంలో ఈ నమూనాను భద్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు

అమరావతి నగర అపురూప సంపద

అమరావతి నగర అపురూప సంపద

ఇది మన సంపద. మన దేశ సంపద. మన వారసత్వ సంపద. కోటలు, స్తూపాలు , పురాతన కట్టడాలు. ఇవన్నీ ఇది మన ఉమ్మడి ఆస్తి, వీటిని పరిరక్షిస్తూ, పరిశోధనల ద్వారా వాటి చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి అతి భద్రంగా కాపాడుకుంటూ నేటి తరాని నికి తెలియ చెప్పాలి
ఎంతో గొప్ప వారసత్వ సంపద మనకు ఉంది. అగ్రరాజ్యా లుగా వెలుగొందే అమెరికా వంటి వాటికి కేవలం 45 సంవత్సరాల చరిత్రే ఉంది నూరేళ్లు దాటిన కట్టడాలు, పురా తన స్థలాలు, చారిత్రక శిల్పాలు, శాసనాలు వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకునేలా యునెస్కో ప్రయత్నాలు చేస్తోంది. భారత దేశంలోని దేవాలయాలు వారత్వ సంపదలో చోటు దక్కించుకున్నాయి. మన దేశంలో కేవలం దేవాల యాలే కాక ఇంకా ఎన్నో కట్టడాలు వారసత్వ కట్టడం హోదా ను దక్కించుకున్నాయి. నిడమర్రులో వైకుంఠ నారాయణుడు మంగళగిరి మండలం నిడమర్రులో క్రీస్తుశకం 14వ శతాబ్దం నాటి వైకుంఠనారాయణుడి విగ్రహం, 12వ శతాబ్దం నాటి బుదుని విగ్రహం మౌన ముద్రలో ఒక ఇంటి ముందు ఉన్నాయి. వీటిని పట్టించుకునే నాథుడే లేడు. వైకుంఠపురంలో ఒక రోడుపై ఆరుగుపై క్రీ.శ9వ శతాబ్దం నాటి భూస్పర్శ బుదుడి విగ్రహం ఉంది. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది మట్టి కొట్టుకుపోయింది. అ కొలనుకొండలో కనుమరుగైన సమాధులు విజయవాడ - గుంటూరుకు మార్గంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న కొలనుకొండలో శిలా యుగానికి చెందిన మాన వుల సమాధులు కనుమరుగయ్యాయి. అక్కడే ఉన్న చారిత్రక నిలయాలు ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి. జైన మతానికి చెందిన కుందనుకుందాచార్యుని ఆరామంగా ఉన్న స్థానం అక్కడ ఉందన్న సంగతి పురావస్తు శాఖ వారికి తెలి యదంటే అతిశయోక్తి కాదు. మైలవరం పంగిడికొండపై బౌద్ధారామం కృష్ణా జిల్లా మైలవరం సమీపంలో పంగిడికొండపై బౌద్ధారామం ఉన్నట్లు తెనాలికి చెందిన వెంకటేశ్వరరావు అనే చరిత్రకారుడు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది క్రీ.శ. 1, 2 శతాబ్దాల నాటి బౌద్ధారామం, శిలా స్తంభాలు, శిల్ప శకలాలు, పెద్ద పెద ఇటుకరాళ్లు ఇక్కడ లభ్యయయ్యాయి. ఘంటసాలలో బౌద్ధ మహాచైత్యం ఘంటసాలలో శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ చైత్యానికి మరమ్మతులు చేపట్టారు. ఇక్కడ ఉన్న పెద్ద దిబ్బ (బౌద్ధ సూపం)ను 1904లో అలెగ్జాండర్రే అనే చరిత్రకారుడు తవ్వకాలు చేపట్టి బుదుని వైశిష్యాన్ని వెలుగులోకి తీసుకొ చ్చారు. దీనికి సమీపంలో ఉన్న ఘోటకం దిబ్బ వద్ద తవ్వకా లలో బుదుడి పాలరాతి విగ్రహం, స్తంభాలు, శాసనాల రా తి ముక్కలు ఇలా ఎన్నో లభించాయి. ప్రస్తుతం వీటిలో కొన్ని ప్యారిస్, లండన్, పాండిచ్చేరి మ్యూజియంలలో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. విక్టోరియా మ్యూజియం విజయవాడలో ఉన్న విక్టోరియా మ్యూజియానికి వందేళ్ల
1881లో దీన్ని ప్రారంభిం చారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాషాలలో బయట పడిన అనేక వస్తువులు ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. వీటితో పాటు రాతి, శిలా యుగం నాటి మట్టి పాత్రలు, దంతపు ముక్కలు, శాసన లిపి పలకలు, రాత ప్రతులు, కత్తులు, శూలాలు, శవపేటిక, తాళపత్ర గ్రంధాలు, పురాతన నాణాలు ఎన్నో ఉన్నాయి. ప్రచారం లేక ఈ మ్యూజియం వెలవెలబోతోంది. eధనంబోడుగోడు పట్టేదెవరికి జగ్గయ్యపేటలోని ధనంబోడు బ్రిటీష్ కాలంలో జరిగిన తవ్వ కాల్లో బయట పడింది. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు బౌద్ధమతం ఈ ప్రాంతంలో పరిఢవిల్లిందనడానికి నిలువెత్తు సాక్ష్యంగా ఇక్కడ సూపం ఉంది. బ్రిటీష్ కాలంలో శిల్పాలు, నాణేలు, శాసనాలు లభించి నా అవి చెన్నై మ్యూజియంలో ఉన్నాయి. దీనికి సరైన ప్రచారం లేక సందర్శకులు రాక వెల వెలబోతోంది. పైన చెప్పకున్నవే కాకుండా రెండు జిల్లాలో వెలుగులోకి రానివి ఉన్నాయి. ఉండవల్లి గుహలకు పక్కనే ఉన్న పెనుమాక వెళ్లే దారిలో దాదాపు 100 ఎకరాల విస్తర్ణంలోని స్థలంలో బౌద్ధా రామ శిథిలాలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
రాతియుగంనాటి మానవుల చరిత్ర
రాతియుగంలో మానవుడు నివసించిన గృహాలు మన చెంత నే ఉన్నాయన్న విషయం ఎవరికీ తెలియదు. ఇవి గ న్నవరానికి వెళ్లే దారిలో జాతీయ రహదారికి అనుకుని ఉ న్న కేసరిపల్లిలో బయటపడ్డాయి. 1960లో తవ్విన తవ్వ కాల్లో ఇవి బయట పడ్డాయి. తరువాత ఎవరు పట్టించుకోక పోవడంతో అక్రమ తవ్వకాల వల్ల మాయమయ్యాయి.
* సీతానగరంకొండ మీద ఇటీవల విష్ణుమూర్తి, గోవర్ణన పర తం ఎత్తిన కృష్ణుడి విగ్రహాలు లభ్యమయ్యాయి. ఇక్కడకొండ మీదకు ఘాట్ రోడును జీయర్ ఆశ్రమం వారు నిర్మిస్తున్నారు. * మంగళగిరికి వెళ్లే దారిలో ఉన్న ఎర్రపాలెంలోని తవ్వకాల్లో స్థానికులకు విగ్రహాలు దొరుకుతున్నాయి. సమాచారం అందినా పురావస్తు శాఖ అధికారులు అక్కడికి వెళ్లడానికి మీన మేషాలు లెక్కిస్తున్నారు • పిడుగురాళ్ల తదితర ప్రాంతాలలో బౌద్ధమతానికి సంబం దించిన ఆనవాళ్లు లభిస్తున్నాయి * ఇంద్రకీలాద్రి కొండ చుటూ దాదాపు 100కు పైగా శాసనా లు ఉన్నాయి. వీటన్నింటినీ ఒకేచోట చేరిస్తే భక్తులు, సందర్శ
అ కొండపల్లి ఖిల్లా సర్వేకొండ కింద మట్టిగోడ, కందకం
జిల్లాలో ఉన్న ఏకైక కోట కొండపల్లి ఖిల్లా, సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉంది. 1850లో ఆనవే మారెడ్డి అనే రాజు కొండకాపరి సూచనలపై నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 18 బురుజులు, కొండపైకి వచ్చే శత్రు సైనికులను అడుకోడానికి మానవ అవసరం లేకుండా రా ళ్లు విసిరే ఒక యంత్రం, రాజుగారి విహార మందిరం, రాణి మహల్, నర్తనశాల, రధాలు నడవడానికి మార్గం, గుర్రా లు, సైన్యం నడవడానికి కాలిబాట అబ్బో ఇంకా చాలా చెప్పుకోవచ్చు. శిథిలావస్థలో ఉన్న దీనిని బాగు చేయడానికి పురావస్తు శాఖ దాదాపు 15 సంవత్సరాల నుంచి కష్టప డుతోంది. కాని కొండ దిగువున ఉన్న మట్టిగోడ, దానికి అనుకుని ఉన్న కందకాన్నిపట్టించుకోకపోవడం వల్ల ఇవి అన్యాక్రాంతం అవుతున్నాయి. అవనిగడ్డ దగ్గర లక్ష్మీపురంలో ఏడో శతాబ్దం నాటి తెలుగు శాసనాల్లో మొట్టమొదటిగాలిపి, భాషాపరంగా గొప్పగా చెప్ప కునే శాసనం లభించింది. ఒకప్పుడు శాసన పరిశోధకులకు తెలిసిన ఇది కనిపించడం లేదు. • దివిసీమలో మాజేడులో లభించిన బుదుని దంత ధాతువును ఇక్కడి నుంచి శ్రీలంకకు తరలించే క్రమంలో కొంత కాలం చారి త్రక స్థలంగా వర్ధిల్లిందని బౌద్ధ సాహిత్యం ద్వారా తెలిసింది.. మన చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన పరావస్తు అవసరం అందరిపైనా ఉంది.

20, నవంబర్ 2015, శుక్రవారం

నభూతో..! నభవిష్యత్‌, రంగరంగ వైభవంగా రాజధాని శంఖుస్థాపన , నవ్యాంధ్రలో నూతన చరిత్ర ఆవిష్కరణ, అమరావతి నగర నిర్మాణానికి తొలి అడుగు


 అమరావతి నగర నిర్మాణానికి తొలి అడుగు పడిరది. విజయదశమి పర్వదినాన నవాంద్ర రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అంతకు అమరావతి వెయ్యేళ్లు వర్ధిల్లా ని, అందుకు ముక్కోటి దేవతు ఆశీర్వదించాని, చ్లని చూపుతో దీవించాని వేద పండితు శాస్తోక్షంగా మంత్రోచ్చారణ చేస్తూ దేవతను ఆవాహన చేశారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు జైన, బౌద్ధ మతాచారా ప్రకారం సర్వమత ప్రార్థను జరిపారు. రాష్ట్రం నుమూల నుంచీ 20 వే కుపైగా వాహనాల్లో రెండు క్ష మందికిపైగా ఆహూతు తరలి వచ్చినా. ట్రాఫిక్‌ జామ్లు, తొక్కిసలా ట వంటి ఇబ్బందు ఏమీ లేకుండా అమరావతికి శంకు స్థాపన కార్యక్రమం విజయవంతమైంది. పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో చరిత్రాత్మక కార్య క్రమం చిరస్థాయిగా నిలిచిపోయేలా జరిగింది. ఇతర ప్రాంతా నుంచి వచ్చినవారు ప్రదానంగా రెండు అంశా పై ప్రశంసు గుప్పించారు.
ఎటుచూసినా  జనం
శంకుస్థాపనకు జనం పోటెత్తారు. శంఖుస్థాపన ముందురోజు  త్లెవారు జాము నుంచే పూజా కార్యక్రమాు మొదయ్యాయి. . అనంతపురం, విజయనగరం తదితర సుదూర జిల్లా నుంచి ముందే వచ్చేశారు. క్షా పది వే మందికి కుర్చీు వేసినా సరిపోకపోవడంతో వేలాదిమంది బయటే నిుచుండిపోయారు. రాష్ట్రం నుమూల నుంచి అధికారికంగా 16351 వాహనాు రాగా, అనధికారికంగా 20 వే వాహనాు వచ్చాయని అంచనా వేశారు.  విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదా వరి, క అష్ణా జిల్లాతోపాటు చిత్తూరు, అనంతపురం, నెూరు జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజు వచ్చారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన చంద్రబాబు. మం త్రు, ముఖ్యమైన అధికారు ను అడుగడుగునా మోహరింప జేశారు. అనుక్షణం ఆయన పర్యవేక్షించారు. ఫలితంగా వే సంఖ్యలో వాహనాు వచ్చినా ఎక్కడా ట్రాఫిక్‌ జాం అనేది లేకుండా అంతా సాపీగా జరిగి పోయింది.  సభాస్థలిలో పటిష్టమైన బారికేడిరగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు వంటీర్లు, పోలీస్‌ సిబ్బందిని పెట్టడంతో తొక్కిసలాట, తోపులాటకు అవకాశం లేకుం డా పోయింది.
సాంస్క అతిక కార్యక్రమాు సభికును అరిం చాయి. కేరింతు, కరతాళ ధ్వను చేయించాయి. అత్యాధునిక సాంకేతిక పరికరా వినియోగించడం ద్వారా ఎక్కడ కూర్చున్నా ఆహూతు ప్రసంగాను స్పష్టంగా వినగలిగారు. సుమారు 50 నిమిషాపాటు సాగిన ప్రఖ్యాత డ్రమ్స్‌ కళాకారుడు శివమణి ప్రదర్శన సమయంలో అయితే సభికు ఉర్రూతూగారు. కార్యక్రమంలో సాయికుమార్‌ గంభీర స్వరం, గాయని సునీత సుమదుర కంఠంతో తేట తెనుగులో యాంక రింగ్‌ చేశారు. ‘బుద్దదేవుడు కొువున్న పుణ్యభూమి అంటూ అమరావతి విశిష్టతను గుమ్మడి గోపాక అష్ణ ఆపించారు. . ఆయన పర్యవేక్షణలోనే దండాు, దండాు ఓ రైతన్నా! నీకు వే వే దండాు రైతన్నా. 33 వే దండాు రైతన్నా’ అనే శ్రావ్యమైన గీతంతో మంత్రముగ్గును చేశారు. ధగ ధగ మెగు ఆంద్రరాష్ట్రమా అనే గీతంతో కూచిపూడి రామలింగేశ్వరరావ రూపొందిం చిన కూచిపూడి న అత్యరూపకాన్ని ప్రదర్శించారు. కశం నెత్తిన పెట్టుకుని ఓ కళాకారుడు చేసిన న అత్యం అందరినీ అరించింది.ప్రముఖ రింగు డ్యాన్స్‌ కళాకా రిణి అంబిక చేసిన రింగు డ్యాన్స్‌ ఆకట్టుకుంది. భూములిచ్చిన రైతుకు వందనాంటూ రైతు వందనం’ గేయాన్ని ప్రముఖ గాయకుడు వందేమా తరం శ్రీనివాస్‌, ఉష ఆపించారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు భవిరి రవి ప్రదర్శన ఆకట్టుకుంది.శంకుస్థాపనకు వచ్చిన ప్రముఖుకు చక్కటి ఆతిథ్యం భించింది. విదేశీ ప్రముఖు, ఢల్లీి నుంచి వచ్చిన రాయబాయి, పారిశ్రామికాధిపతును విమా నాశ్రయంలో ఆహ్వానించి వాహనాల్లో తీసుకురావడం తోపాటు తిరిగి పంపేవరకూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొంది. దేశ విదేశీ ప్రముఖును ప్రత్యేకంగా తొ మ్మిది హెలికాప్టర్లలో తరలించారు. తెంగాణ నేతు సహా వివిధ పార్టీ నాయకుకు సాదరంగా స్వాగతం పలికారు. శంకుస్థాపన విజయవంతానికి పువురు మంత్రు క అషి చేశారు. పోలీసు ప్రశంసనీయమైన పాత్రను పోషించారు.









5, నవంబర్ 2015, గురువారం

ఇది సంగతి

ప్రపంచం అంత రాష్టరాజధాని వైపు చూస్తుంది . ఈ క్రమంలో 17 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా నా కున్న అనుభవం ,నిత్యం రాజాధాని పై వివిధ మీడియా ,పత్రికలలో  వస్తున్న కథనాలను క్రోదికరించి ప్రపంచం లోని తెలుగు వారికి అందిం చాలన్న తపన ఈ బ్లాగ్ రూపకల్పన కు కారణం . ఆదరిస్తారని నమ్ముతూ 
Copyright © 2014 అమరావతి కబుర్లు